హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షాలు (వీడియో)

85చూసినవారు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మెహిదీపట్నం, పంజాగుట్ట, చార్మినార్, మల్కాజ్ గిరి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడుతోంది.

సంబంధిత పోస్ట్