హైదరాబాద్‌: నటి కల్పికపై మరో కేసు

84చూసినవారు
హైదరాబాద్‌: నటి కల్పికపై మరో కేసు
నటి కల్పికపై మరో కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యమైన సందేశాలు పంపిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై కేసు నమోదు చేశారు. గతంలో ఓ పబ్‌లో న్యూసెన్స్‌కు సంబంధించి కల్పికపై ఒక కేసు ఉంది. తాజా ఘటనతో కల్పికపై నమోదైన ఇది రెండో కేసు కావడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్