హైదరాబాద్: పూలే విగ్రహ ఏర్పాటు స్థలం పరిశీలించిన సీఎం, మంత్రులు

79చూసినవారు
హైదరాబాద్: పూలే విగ్రహ ఏర్పాటు స్థలం పరిశీలించిన సీఎం, మంత్రులు
సంఘ సంస్కర్త, బలహీనుల బలం, మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులో శుక్రవారం జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటుకు ఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.  ఫూలే విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు స్థలం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్