హైదరాబాద్: నేడు కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌ హాజరు

79చూసినవారు
హైదరాబాద్: నేడు కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌ హాజరు
కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్‌ విచారణకు నేడు కేసీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు ఆయన ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరి, ఉదయం 11 గంటలకు BRK భవన్‌లో పీసీ ఘోష్ కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే హరీష్‌రావు, ఈటలతో పాటు ఇంజినీర్ల విచారణ పూర్తయ్యింది. కేసీఆర్ హాజరుతో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్