హైదరాబాద్: మంగ్లీ ఎఫ్‌ఐఆర్ కాపీలో కీలక విషయాలు

84చూసినవారు
హైదరాబాద్: మంగ్లీ ఎఫ్‌ఐఆర్ కాపీలో కీలక విషయాలు
మంగ్లీ FIR కాపీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు చేశారని, రిసార్టులో భారీగా సౌండ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో మహిళా ఎస్సై త్రిపుర రిసార్టుకు వెళ్లారు. అక్కడ 10 మహిళలు, 12 మంది పురుషులు డిజే పెట్టి డ్యాన్స్ లు చేస్తున్నట్లు గుర్తించారు. మంగ్లీ బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు రిసార్ట్ మేనేజర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్