హైదరాబాద్ - మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు కట్టాల్సిన ఉంది. అయితే రికవరీ చేయడానికి వచ్చిన ఏజెంట్ సత్య నారాయణపై శుక్రవారం యజమాని కుక్కను వదలడంతో ఒక్కసారిగా నారాయణపై పడి కరిచినది. గాయాల పాలైన బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు.