జూబ్లీహిల్స్: టీపీసీసీ చీప్ ను కలిసిన దయాకర్

80చూసినవారు
కాంగ్రెస్ నూతన కమిటీలో యువతకు సముచిత స్థానం కల్పించడం పార్టీకి బలాన్ని ఇచ్చిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ అన్నారు. తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. పార్టీ కోసం కస్టపడి పని చేసి మరిన్ని పదవులు చేపట్టాలని మహేష్ కుమార్ గౌడ్ దయాకర్ ను సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్