జూబ్లీహిల్స్‌: భార్యతో ఎఫైర్ పెట్టుకుని భర్తను బ్లాక్‌మెయిల్ చేసిన డ్రైవర్

69చూసినవారు
జూబ్లీహిల్స్‌: భార్యతో ఎఫైర్ పెట్టుకుని భర్తను బ్లాక్‌మెయిల్ చేసిన డ్రైవర్
యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని అతడినే బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆసిఫ్‌నగర్‌ అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇప్తేకర్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని డిలీట్‌ చేయాలంటే రూ.కోటి ఇవ్వాలని యజమానిని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్