బీజేపీ పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా లంకాల దీపక్ రెడ్డిని బోరబండ డివిజన్ నాయకులు టీవీ సూర్య కుమార్ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీలంకల దీపక్ రెడ్డి మాట్లాడుతూ రానున్న జిహెచ్ఎంసి ఎలక్షన్ లో పార్టీని కింది స్థాయి నుండి బలోపేతం చేసి సంస్థగతంగా పార్టీలో కష్టపడిన నాయకులకు పార్టీని నమ్ముకున్న నాయకులకు సముచిత స్థానం కల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అందేటట్లు చేస్తానని తెలియజేశారు.