జూబ్లీహిల్స్ లో హెర్బల్ గార్డెన్స్ ప్రారంభించిన మంత్రి

82చూసినవారు
రూ. 32 లక్షలతో చేపట్టిన జూబ్లీహిల్స్ హెర్బల్ గార్డెన్ అభివృద్ది పనులను హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఇలంబర్తి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్