పబ్ లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు

54చూసినవారు
పబ్ లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు
జూబ్లీహిల్స్ లోని జోరా పబ్లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న పలువురికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్