జూబ్లీహిల్స్‌లో పార్థి గ్యాంగ్ అరెస్ట్

61చూసినవారు
జూబ్లీహిల్స్‌లో పార్థి గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో చోరీలుకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యూసుఫ్‌గూడలోని MSME కార్యాలయంలో చందనం చోరీ చేసిన ఈ ముఠాలో నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, మరికొంత మంది పరారీలో ఉన్నారని తెలిపారు. పిల్లలు, మహిళల ద్వారా చోరీలు చేయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

సంబంధిత పోస్ట్