ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎస్ఐబీ చిప్ ప్రభాకర్ రావు సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హజరయ్యారు. విచారణ సమయంలో ప్రభాకర్ రావు కీలక విషయాలు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి ఇది కీలక దశగా భావిస్తున్నారు.