రహమత్ నగర్‌లో రూ. 5 కోట్ల రిజర్వాయర్ ప్రారంభం

51చూసినవారు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ డివిజన్ ప్రజల తాగునీటి అవసరాల కోసం SRR హిల్స్‌లో రూ. 5 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. అనంతరం గేట్ వాల్ తిప్పి నీటిని విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్