అంబేద్కర్ విగ్రహ శుభ్రపరిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

52చూసినవారు
హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ జీవీకే సర్కిల్ లో కేంద్ర గన్నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం జరగబోయే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచారు. మహానుభావుడికి ఈ విధంగా గౌరవం తెలుపుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్