కార్వాన్: రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

62చూసినవారు
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని మెహ్రజ్ కాలనీలో అధికారులు ఇటీవల డ్రైనేజీ పనులను పూర్తి చేశారు. దీని కోసం రోడ్డును తవ్వడంతో తాజాగా మంగళవారం రోడ్డు పనులు చేపట్టారు. ఈ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ నసీరుద్దీన్ పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజాధనం వృధా కాకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్