కార్వాన్: శానిటేషన్ డ్రైవ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

64చూసినవారు
కార్వాన్ డివిజన్ పరిధిలో శనివారం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ను స్థానిక కార్పొరేటర్ స్వామి యాదవ్ పరిశీలించారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా బహిరంగ ప్రదేశాలలో క్లియర్ చేస్తున్నామని తెలిపారు. దీనితో పాటు డ్రైనేజీ పూడిక తీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్ళేలా చూస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్