కార్వాన్: హకింపేట్ లో పర్యటించిన ఎమ్మెల్యే

68చూసినవారు
టోలిచౌకీ హకింపేట్ బస్తీలో ఆదివారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు తమ పరిధిలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా బస్తీలో కొన్ని రోజులుగా రోడ్డు సమస్య ఉందని త్వరగా నూతన రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంభందిత అధికారులకు ఫోన్ చేసి త్వరగా రోడ్డు పనులను ప్రారంభించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్