కార్వాన్: వాటర్ వర్క్స్ అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే

61చూసినవారు
షేక్ పేట్ లో అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను తక్షణమే నిలిపివేయాలని లేనిపక్షంలో ఉన్నతాధికారులకు పిర్యాదు చేయవలసి వస్తుందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వాటర్ వర్క్స్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం టోలీచౌకి మీరాజ్ కాలనీ ఎంఐఎం కార్యాలయంలో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే తక్షణమే నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్