కార్వాన్: డ్రోన్ సహాయంతో దోమల నివారణ మందు పిచికారీ

60చూసినవారు
టోలీచౌకి డివిజన్ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని కార్పొరేటర్ హరూన్ పర్హాన్ అన్నారు. శనివారం శాహతిమ సరస్సులో దోమల నివారణ కోసం డ్రోన్ సహాయంతో మందు పిచికారీ పనులు చేపట్టారు. ఈ పనులను శనివారం కార్పొరేటర్ దగ్గరుండి పరిశీలించారు. ఇప్పటికే గుర్రపు డెక్కల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని, చెరువు సుందరీకరణ కోసం కృషి చేస్తామని కార్పొరేటర్ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్