డిసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

64చూసినవారు
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాం కాలనీలో కొనసాగుతున్న డ్రైనేజీ డిసిల్టింగ్ పనులను డివిజన్ కార్పొరేటర్ నాజీరుద్దీన్ ఆదివారం పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో డ్రైనేజీ లైన్ ఓవర్ ఫ్లో సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఈ డిసిల్టింగ్ పనులు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్