ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న కవిత

3చూసినవారు
సబ్జిమండిలోని గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం 51వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఉత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న కవిత, రాష్ట్రంలో శాంతి, సమృద్ధి కోరుతూ ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్