డీఎస్ పార్థివదేహానికి కేటీఆర్ నివాళి

82చూసినవారు
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ మాజీ చీఫ్ డీ. శ్రీనివాస్ శనివారం మృతి చెందడంతో ఆయన పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లిన ఆయన నివాళులు అర్పించిన అనంతరం డీఎస్ కుటుంబసభ్యులను పరామర్శించారు. సీనియర్ నాయకుడు మరణించడం బాధాకరమని అన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్