హైదరాబాద్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ స్వాధీనం

85చూసినవారు
హైదరాబాద్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ స్వాధీనం
హైదరాబాద్ నగరంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం చాదర్‌ఘాట్‌లో ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాణ్యత లేని అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు అందులో ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన వెల్లుల్లి పేస్ట్‌లో అల్లంకి బదులు ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్