రెండు కిలోల గంజాయి స్వాధీనం.. మహిళలు అరెస్ట్

82చూసినవారు
రెండు కిలోల గంజాయి స్వాధీనం.. మహిళలు అరెస్ట్
పక్క సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడుల్లో రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తి తో పాటు ఐదుగురు మహిళలను అరెస్టు చేసిన సంఘటన దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి, దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధుబాబు వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్