లంగర్ హౌస్ లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

76చూసినవారు
లంగర్ హౌస్ లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పేదల జీవితాలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తమాషాగా ఉందా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లకు మార్కింగ్ చేస్తూ ఇండ్లు కూల్చివేస్తమంటూ రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో శనివారం లంగర్ హౌస్ డివిజన్ లోని రాందేవ్ గూడ, బాపూనగర్ ప్రాంతాలను కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్