ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలి: ప్రకాష్ రాజ్

72చూసినవారు
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలని, మౌనంగా ఉండకూడదని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన చందమామను ఎంతకాలం బంధీ చేయగలరు అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజకీయ ఖైదీలు ఏదో చేశారని కాదని, ఏదైనా చేస్తారేమోనన్న భయంతో వారిని జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్