ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించిన కార్పొరేటర్

77చూసినవారు
ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించిన కార్పొరేటర్
బౌద్ధనగర్ డివిజన్ కమ్యూనిటీ హాల్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్