హైదరాబాద్: బోనాల కోసం 40 ఆలయాల్లో కళా కార్యక్రమాలు

83చూసినవారు
హైదరాబాద్: బోనాల కోసం 40 ఆలయాల్లో కళా కార్యక్రమాలు
బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైద్రాబాద్ నగరంలోని 40 ఆలయాల్లో 700 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. భద్రతా చర్యలుగా అగ్నిమాపక శాఖ ఫైరింజిన్లు మోహరించనుండగా, ప్రముఖ దేవాలయాలకు ప్రజల రాక కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్