హైదరాబాద్: చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ

63చూసినవారు
హైదరాబాద్: చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 చలో సెక్రటేరియట్ కార్యక్రమo పోస్టర్ ఆవిష్కరణ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో, తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలు కాకతీయ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం లలో గోడపత్రికను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్