హైదరాబాద్‌లో వర్షాకాలం అత్యవసర బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. విపత్తు నిర్వహణ ఒక్కటే గొడుగు కింద ఉండాలని అధికారులు ఆదేశించారు. నగరంలో 300 ప్రాంతాల్లో వరదనీరు నిలిచే ప్రమాదముందని హెచ్చరించిన హెచ్.ఎమ్.డీఏ కమిషనర్ రంగనాథ్, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.