హైదరాబాద్: గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఇకపై నెల నెల జీతాలు

54చూసినవారు
హైదరాబాద్: గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఇకపై నెల నెల జీతాలు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 92, 351 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, వారికి ప్రతి నెలా రూ. 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది. వారందరికీ ప్రతి నెలా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్