హైదరాబాద్: మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కెపీ వివేకానంద గౌడ్ కు బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం కీలక పదవులు ఇచ్చారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ను నియామకం చేశారు. శాసన సభలో పార్టీ విప్ గా కెపీ వివేకానంద గౌడ్ ను నిర్ణయించారు.