హైదరాబాద్: మంత్రి వర్గంపై పీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

62చూసినవారు
హైదరాబాద్: మంత్రి వర్గంపై పీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. మే చివరలో లేదా జూన్ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని సీట్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. కేబినెట్ విస్తరణపై చాల మంది ఆశలు ఉన్నాయని చెప్పుకోచ్చారు. పీసీసీ అధ్యక్షులుగా తనను సలహాలు, సూచనలు మాత్రమే అడుగుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్