హైదరాబాద్ సోమాజిగూడలో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఏఎస్(72) ఒక వ్యక్తి ఫోన్ చేసి తన నామ అర్జున్ మెహతా అని. చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అని పరిచయం చేసుకున్నాడు. మ్యూచువల్ ఫండ్స్, ఐఓపిల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆ ఐ ఏ ఎస్ ను నమ్మించాడు. దాదాపు రూ 3.37 కోట్లు తన అకౌంట్ లో వేయించుకున్నాడు. ప్రాఫిట్ సొమ్ము డ్రా కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను సంప్రదించాడు. శనివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.