హైదరాబాద్‌: నేడు ట్యాంక్‌బండ్‌ దగ్గర తిరంగా ర్యాలీ

53చూసినవారు
హైదరాబాద్‌: నేడు ట్యాంక్‌బండ్‌ దగ్గర తిరంగా ర్యాలీ
ఆపరేషన్‌ సింధూర్‌ విజయం సందర్భంగా శనివారం సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో సా.5 గంటలకు ట్యాంక్‌ బండ్‌ దగ్గర అంబేద్కర్‌ విగ్రహం నుంచి తిరంగా ర్యాలీ ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కిషన్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్