ఖైరతాబాద్: నగర పోలీస్ కమిషనర్ ను కలిసిన బీజేపీ నేతలు

84చూసినవారు
హోళీ వేదికలపై పోలీసులు విధించిన పరిమితులపై హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నగర పోలీస్ కమిషనర్ సీపీ సీసీ ఆనంద్ ను కలిశారు. అన్ని మతపరమైన పండుగలకు సమానంగా నియమాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ భద్రతను కాపాడడంలో హైదరాబాద్ పోలీసుల పాత్రను బీజేపీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్