ఖైరతాబాద్: కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

78చూసినవారు
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్. వెంగళ్ రావు నగర్, జూబ్లీహిల్స్ డివిజన్లకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారాజ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎప్పటికప్పుడు చెక్కులను అంశజేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్