సోమాజిగూడ: లంబాడి భాషను అధికారిక భాషగా గుర్తించాలి

83చూసినవారు
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం పేరుతో తమ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవి నాయక్ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమానికి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, మాజీ చైర్మన్ బాలరాజుతో కలిసి పాల్గొన్నారు. లంబడి భాషను అధికారిక భాషగా గుర్తించి రిజర్వేషన్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళెందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్