టీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

66చూసినవారు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు విజయ్ నాయక్ ఆధ్వర్యంలో మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థుల చేత కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది, ముఖ్యంగా మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్