మహేశ్వరం: కాంగ్రెస్ గెలుపునకు కృషి

56చూసినవారు
మహేశ్వరం: కాంగ్రెస్ గెలుపునకు కృషి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారని తీగల అనితారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు తీగల అనితారెడ్డి శనివారం సచివాలయంలో మర్యాదపూ ర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్