జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డెంగ్యూ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఇంటి వద్ద నీరు నిల్వ ఉండే చోట్లను తొలగించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.