అల్లుడి కోసమే మూసీ డ్రామా.. సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

78చూసినవారు
అల్లుడి కోసమే మూసీ డ్రామా.. సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
మూసీ నది కాలుష్య కోరల్లో చిక్కుకుని పోవడానికి 40 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనే కారణం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అనేక మాటలు మార్చారని నిజానికి ఈ మూసీ ప్రాజెక్టు వెనుక అసలు కథన వేరే ఉందని శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు అల్లుడి కోసం మూసీ ప్రాజెక్టు తెచ్చారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్