చింతల్ బస్తీలో ఘనంగా దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

79చూసినవారు
చింతల్ బస్తీలో ఘనంగా దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ డివిజన్ చింతల బస్తీలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఖైరతాబాద్ డివిజన్ అద్యక్షుడు ఆదర్శ వంశీకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు రామ్మోహన్, రాష్ట్ర నాయకుడు నగేష్, నగర ఎస్సీ మోర్చ కార్యదర్శి చంద్రబాబా, వైద్యనాథ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్