కవిత విమర్శలు.. ఉద్యమాలకు పిలుపు

56చూసినవారు
“తెలంగాణ యాస, భాష, సంస్కృతికి జాగృతి అండగా నిలుస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో అవహేళనకు గురైన తెలంగాణ యాస, ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది” అన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్లో అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని “జై తెలంగాణ” అణమంటే కూడా అనలేదంటూ విమర్శించారు. బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్సు భవన్ ముట్టడి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్