ఉపాధి హామీ పనులపై అధికారులతో సీతక్క వీడియో కాన్ఫరెన్స్

79చూసినవారు
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సచివాలయంలో డిఆర్డిఓ లతో మంత్రి సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే 5 మాసాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులపై సమీక్ష చేసిన మంత్రి నిర్దేశించుకున్న గడువు లోగా పనులు పూర్తీ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ. 1. 372 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు అమే తెలిపారు.

ట్యాగ్స్ :