ఖైరతాబాద్: కాంగ్రెస్ తల్లిని, రాహుల్ తండ్రిని గాంధీభవన్ కు పంపిస్తాం

56చూసినవారు
మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక సచివాలయం ఆవరణలోని కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మూటగట్టి గాంధీభవన్ కు పంపిస్తామని స్పష్టం చేశారు. వాటిని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్