ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్న వారికి బుద్ధిచెప్తాం

82చూసినవారు
ఎస్సీ వర్గీకరణ పోరాట ముసగు ధరించి పబ్బం గడుపుతూ వర్గీకరణ ను అడ్డుకుంటున్న వారికి రాళ్లతో సమాధానం చెబుతాం అని దేవాని సతీష్ మాదిగ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మార్పీఎస్ ప్రారంభించిన దగ్గర నుండి వర్గీకరణ ఉద్యమంలో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినట్టుగానే అసెంబ్లీలో వర్గీకరణ ప్రక్రియను చెప్పడం సంతోషకరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్