మంత్రిని కలిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

57చూసినవారు
మంత్రిని కలిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద, ఉప్పల్ లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి కృష్ణారావు, శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ మంత్రి సమావేశం అయ్యారు.

సంబంధిత పోస్ట్