తాజాగా కెపిహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ 2లోని రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు తమ బంగారం కూడా తీసుకొని పరారీలో ఉన్నాడని కెపిహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, తాము హోల్సేల్ బంగారు వ్యాపారులు చేస్తుంటున్నామన్నారు. అందులో భాగంగా ప్రగతి నగర్‌కు చెందిన చైతన్ జ్యువెలర్స్ యజమాని నితీష్ జైన్ గత 15సంవత్సరాలుగా బంగారు దుకాణం నడుపుతున్నట్టు తెలిపారు